NTR Calling Allu Arjun 'Baava' || Tweet Goes Viral

2020-01-13 1

Ala Vaikunthapurramuloo is a 2020 Indian Telugu-language action drama film directed by Trivikram and co-produced by Allu Aravind and S. Radha Krishna under their banners Geetha Arts and Haarika & Hassine Creations.
#AlaVaikunthapurramuloo
#SarileruNeekevvaru
#AlaVaikunthapurramulooCollections
SarileruNeekevvaruCollections
#AlaVaikunthapurramulooPublicTalk
#AlaVaikunthapurramulooReview
#AlaVaikunthapurramulooLastSong
#RamuloRamula
#ButtaBomma
#AlluArjun
#maheshbabu
#Trivikram
#PoojaHedge
#JRNTR

నిన్న అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘అల వైకుంఠపురంలో” సినిమా విడుదలైంది. ఈ సినిమా మంచి హిట్ టాక్ తెచ్చుకోవడంతో అల్లు అర్జున్ పై ట్వీట్ పెడుతూ బావ నీ సినిమా సూపర్ ఉందని ఎన్టీఆర్ కితాబిచ్చాడు. దీనికి అల్లు అర్జున్ కూడా రిప్లై ఇస్తూ థాంక్స్ బావ త్వరలో నిన్ను వచ్చి కలుస్తానని, నీతో మాట్లాడుతుంటే తనకు చాలా బాగుంటుందని రిప్లై ఇవ్వడంతో ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ట్రేండింగ్ గా మారిపోయింది.